హక్కులను రక్షించుకునే బాధ్యత అందరిపై ఉంది

సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, రక్షణ పొందే హక్కు, పాల్గొనే హక్కులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అని సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి అన్నారు. నగరంలోని రామకృష్ణ మట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిసిఎస్ ఏసిపి నాగేంద్ర చారి హాజరై మాట్లాడారు. ఈ రోజులలో...