ఏటా భక్త రామదాసు జయంతి నిర్వహిస్తాం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంగీత రంగంలో సేవలందించిన పలువురికి సత్కారం వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణలో ప్రతి ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శ్రీ భక్త రామదాసు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ భక్త...