ప్రతి మహిళ ఎన్సీడీ పరీక్షలు నిర్వహించుకోవాలి
. . . కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకట్ లింగంపేట్, బతుకమ్మ : ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి ఎన్సీడీ పరీక్షలు నిర్వహించుకోవాలని కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్ సూచించారు. గురువారం ఆయన లింగంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాలు పైబడిన మహిళలు సంవత్సరానికి ఒకసారి ఎన్సీడీ పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధులను ముందస్తుగా గుర్తించవచ్చని అన్నారు. వ్యాధిగ్రస్తులైన మహిళలకు ప్రభుత్వ...