ప్రతి మహిళ ఆర్థిక అభివృద్ధికి అడుగులు వేయాలి

  . . . వేల్పూర్ ఏపీఎం మాణిక్యం   వేల్పూర్, బతుకమ్మ :   ప్రతి మహిళ ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేయాలని వేల్పూర్ ఏపీఎం మాణిక్యం అన్నారు. మహిళలు ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించుకుని, పొదుపు, డిజిటల్ లావాదేవీలు, బీమా, పెన్షన్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వేల్పూర్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా పంచ సూత్రాలను పాటిస్తూ మహిళలు స్వయం అభివృద్ధి సాధించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్యకు చెందిన...