బ్రెస్ట్ క్యాన్సర్‌పై ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలి

  . . . నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ గైనకాలజిస్ట్ డా. శరణ్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళల్లో అవగాహన పెంచేందుకు అక్టోబర్ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెలగా నిర్వహిస్తున్నామని మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ గైనకాలజిస్ట్ డా. శరణ్య తెలిపారు. బుధవారం మెడికవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డా.శరణ్య మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల...