ప్రతి కిషోర బాలిక స్నేహా సంఘాల్లో చేరాలి

  . . . ఐకెపి ఎపిఎం కుంట గంగాధర్   ఏర్గట్ల, బతుకమ్మ :   13 సంవత్సరాలు నుండి 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న ప్రతి ఒక్క కిశోర బాలిక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్నేహ సంఘాల్లో తప్పనిసరిగా చేరాలని ఏర్గట్ల మండల ఐకెపి ఎపిఎం కుంట గంగాధర్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన స్నేహ సంఘాల సభ్యుల సమావేశంలో కిషోర బాలికలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం కిశోర బాలికలకు...