ప్రతీ విద్యార్థి రచన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి

ఢిల్లీ యూనివర్సిటీ ఆచార్య వెంకటరామయ్య డిచ్ పల్లి, బతుకమ్మ: ఈ తెలుగు అనే అంశంపై అంతర్జాలంలో తెలుగు బ్లాగులలో ఏవిధంగా రాయాలో అందుబాటులో ఉంటుందని, దీన్ని ప్రతీ విద్యార్థి వినియోగించకొని రచన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఢిల్లీ యూనివర్సిటీ ఆచార్య వెంకటరామయ్య తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం, భారతీయ భాష సంరక్షక కేంద్రం  ఆధ్వర్యంలో  పునఃశ్చరణ తరగతులు మంగళవారం ఘనంగా ముగిసాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆచార్య ఎస్. వి.సుబ్రమణ్య మాధవ శర్మప్రసంగిస్తూ గిరిజన భాషలపైన డాక్యుమెంటేషన్ గురించిన దశలను అట్లాగే ఫోనెటిక్స్...