ప్రతీ విద్యార్థి కళాశాలకు హాజరయ్యేలా చూడాలి
ప్రభుత్వ జూనియర్ కళాశాలల బోధనపై ఇంటర్ విద్యాధికారి సమీక్ష నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రతి విద్యార్థి ప్రతిరోజు కళాశాలకు హాజరు అయ్యేలా చూడాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి టి.రవికుమార్ సూచించారు. 2024 - 25 విద్యా సంవత్సరం కు గాను నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు జరుగుతున్న బోధన పై జిల్లా ఇంటర్ విద్య అధికారి టి.రవికుమార్ సమీక్షించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇంటర్ విద్యార్థి కార్యాలయంలో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల ల ప్రిన్సిపాల్ లు హాజరయ్యారు. ఈ...