ప్రతి విద్యార్థి అపార్ నమోదు చేసుకోవాలి
జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రాథమిక స్థాయి విద్యార్థి దశ నుండి కళాశాల స్థాయి విద్యార్థులు అందరు అపార్ నమోదు చేయించుకోవాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశం హాల్ లో మంగళవారం అపార్ నమోదు ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీధర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల, కళాశాల స్థాయిలో హెడ్ మాస్టర్ లు, ప్రిన్సిపాల్ లు అందరు...