మిల్లర్లు బకాయి పడిన ప్రతిబియ్యం గింజ సేకరించ్చాల్సిందే
. . . ఐదు జిల్లాల్లో సైలో బ్యాగ్ ల ఏర్పాటు పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టాలి . . . సీఎంఆర్ సమీక్షా లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : మిల్లర్లు బకాయిపడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని వసూలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యాపార దృక్పథంతో మిల్లులు నడిపే వారితో సానుకూలంగా ఉంటామని, ఉద్దేశపూర్వకంగా ఎగవేతలకు ప్రయత్నించే వారితో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి పౌరసరఫరాల శాఖపై ఆ...