పార్టీలో ప్రతి కార్యకర్త సర్వే ప్రక్రియలో చిత్త శుద్దితో పాల్గొనాలి

  . . . నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ప్రత్యేక ఓటర్ సమగ్ర సర్వే ప్రక్రియలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చిత్తశుద్ధితో పాల్గొనాలని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఆధ్వర్యంలో ఆర్మూర్, బోధన్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ నియోజకవర్గాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో సమగ్ర సర్వే పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీసీ...