అత్యవసర చికిత్సలో ప్రతి నిమిషం ప్రాణాలను కాపాడుతుంది

  . . . అత్యవసర వైద్య నిపుణులు డా.ఫణికృష్ణ, డా.రాహుల్   నిజామాబాద్ సిటి, బతుకమ్మ:   రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, విష ప్రయోగం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తీవ్రమైన గాయాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో “గోల్డెన్ అవర్”లో సరైన చికిత్స అందితే అనేక ప్రాణాలను కాపాడవచ్చని మెడికవర్ హస్పిటల్ అత్యవసర వైద్య నిపుణులు డాక్టర్ ఫణికృష్ణ, డాక్టర్ రాహుల్ తెలిపారు. ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవం సందర్భంగా బుధవారం మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ...