జీవితంలో ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి
బతుకమ్మ,ముప్కాల్: పదవ తరగతి పరీక్ష ఫలితాలు అనేది జీవితంలో మొదటి మెట్టు అని ఇంటర్మీడియట్లో ఇంకా నాలుగు అంతలు కష్టపడి చదివి జీవితంలో అనుకున్నది సాధించాలని ముప్కల్ ఎస్సై రజినీకాంత్ అన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయని సమస్యలను సామర్థ్యంతో ఎదుర్కొని ఉన్నత స్థానంలో నిలవాలని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొక్కల్లో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన సాయి మైథిలి582/600, గంగామణి574/600, కుబుసమ్, అక్షయ్ 569/600, వర్షిని, శివలేఖ 567/600 మార్కులు సాధించడంతో విద్యార్థులను శుక్రవారం శాలువాలతో సన్మానించి...