ప్రతీ ఆసుపత్రి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ క్రింద రిజిస్ట్రేషన్ చేయాలి

రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు డా.రవీందర్ నాయక్   నిజామాబాద్, బతుకమ్మ : ప్రతీ ఆసుపత్రి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ క్రింద రిజిస్ట్రేషన్ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు డా.రవీందర్ నాయక్ ఆదేశించారు.  జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయాన్నిగురవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల వారిగా  ప్రగతి గురించి   ప్రోగ్రాం అధికారులతో సమీక్ష నిర్వహించారు.  జిల్లాలో క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్టు అమలు గురించి ప్రయివేట్...