బంగ్లాదేశ్ ఆకృత్యాలను ప్రతి హిందువు ఖండించాలి

అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : బంగ్లాదేశ్ దేశంలో హిందూ ఆడబిడ్డలపై, హిందూ దేవాలయాల పైన జరుగుతున్న మారణకాండకు నిరసనగా నిజామాబాద్ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. శివాజీ నగర్ లోని ఆర్ఆర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హిందుత్వవాదులు బంగ్లాదేశ్ లో ఆడపడుచులపై...