ప్రతి ఉద్యోగి కార్యదక్షత చూపాలి

డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి   నిజామాబాద్ సీటీ, బతుకమ్మ : ప్రతి ఉద్యోగి కార్యదక్షత మున్ముదు కొనసాగించాలిని డీసీసీబీ చైర్మన్ కుంట  రమేష్ రెడ్డి సూచించారు. నగరంలోని బ్యాంకు ప్రధానం కార్యాలయంలో మంగళవారం ఎఫ్ వై 2024-25 ఎచీవ్ మెంట్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గడిచిన ఆర్థిక సంవత్సరం ప్రగతి వివరించారు. ఈ ఘనత బ్యాంకు లో ఉన్న అన్ని స్థాయిలో లో గల ఉద్యోగులకు దక్కుతుందన్నారు. మనం ఇటువంటి కార్యదక్షత మున్ముందు కూడా...