అర్హుడైన ప్రతి ఓటరు ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొనాలి

  . . . రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్   బాన్సువాడ, బతుకమ్మ :   ఓటు హక్కు ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. బాన్సువాడ పట్టణంలోని తన స్వగృహంలో ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు, సవరణ, తన వ్యక్తిగత వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసి, నమోదు చేసిన దరఖాస్తు పత్రాలను బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డికి...