అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలి
బతుకమ్మ, నాగిరెడ్డిపేట : మండలంలోని మాల్తుమ్మెద ప్రాథమికవేక వ్యవసాయ సహకార సంఘంలో రుణాలు తీసుకున్న అర్హత కలిగిన ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేయాలని రైతులు మహాజనసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మాల్ తుమ్మెద సొసైటీ అధ్యక్షుడు దుండిగల్ల నర్సింలు ఆధ్వర్యంలో రైతులతో మహాజనసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ సీఈఓ సందీప్ 1-04-2024 నుండి 10-03-2025 ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీలను సభలు సభ్యులకు చదివి వినిపించారు. ఈ సమావేశంలో వివిధ...