ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలి
. . . ఎంపీడీఓ సంతోష్ కుమార్ భీమ్ గల్, బతుకమ్మ : భూగర్భ జలాలు అడగంటుంతున్న నేపథ్యంలో ప్రతినీటి బొట్టును ఒడిసికట్టి సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడీఓ సంతోష్ కుమార్ అన్నారు. విబిజీ రామ్ జి పథకం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలసిరి కార్యక్రమాన్ని పురస్కరించుకొని గురువారం మండలంలోని బడా భీమ్ గల్, పెద్దమ్మకాడి తాండా, సికింద్రాపూర్ గ్రామాల్లో చేపడుతున్న నీటి నిల్వల పనులను పరిశీలించారు. ఈ మేరకు బడా భీమ్ గల్ హైస్కూల్ లో...