అభివృద్దే లక్ష్యంగా ప్రతి శాఖ సమన్వయంతో పని చేయాలి
. . . నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ తో ఎమ్మెల్యే ధన్ పాల్ సమీక్షా సమావేశం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రతి శాఖ సమన్వయంతో పని చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.నియోజకవర్గంలో...