విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలు ప్రతీ డీలర్ అమ్మాలి

విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలు ప్రతి డీలర్ అమ్మాలని డీలర్లకు విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రయివేట్ విత్తన డీలర్లతో జిల్లా కలెక్టరేట్లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రయివేట్ కంపెనీల ఆకర్షణీయమైన ప్రకటనలతో, మోసపూరిత మాటలతో ప్రయివేట్ విత్తనాలు అమ్మకుండా ప్రభుత్వానికి సంబందించిన సంస్థ విత్తనాలు అమ్మాలని సూచించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటుందన్నారు. పంటల కొనుగోలు...