ప్రతిరోజు భోజనం ఇలానే ఉండాలి

బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి   బతుకమ్మ, బిచ్కుంద :  కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి శుచి శుభ్రత విషయమై పాఠశాల ఉపాధ్యాయ బృందానికి మెచ్చుకున్నారు.ప్రతి రోజు భోజనం రుచిగా, క్వాలిటీగా ఉండాలని జిల్లా సబ్ కలెక్టర్‌ కిరణ్మయి అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలతో పాటు వంట గదిని, వంటకు ఉపయోగించుకునే సామాగ్రిని, పప్పు దినుసులు, బియ్యం,...