ప్రతి పౌరుడు ప్రకృతి సంరక్షకులుగా మారాలి

  . . . పర్యావరణ బాధ్యత కేవలం ప్రభుత్వ శాఖల బాధ్యతలా ఉండకూడదు   . . . నిజామాబాద్ డీఎఫ్ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   భవిష్యత్ తరాల కోసం ప్రతి పౌరుడు ప్రకృతి సంరక్షకులుగా మారాలని నిజామాబాద్ డీఎఫ్ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్ పిలుపునిచ్చారు. సోమవారం ఎఫ్‌డిఓ, ఎఫ్‌ఆర్‌ఓ, ప్రజా ప్రతినిధులు, ఎన్‌జిఓలు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి ప్రజా పరిరక్షణ ప్రగతి ప్రణాలిక కార్యక్రమం కింద పర్యావరణ నేపథ్య వేడుకల మొదటి రోజును...