ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసే
. . . డీఎస్పీ మధుసూదన్ రాజంపేట్ , బతుకమ్మ : రాజంపేట మండలంలోని బస్వన్నపల్లి గ్రామంలో 3 లక్షల వ్యాయంతో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా వాటిని డీఎస్పీ మధుసూదన్ సోమవారం ప్రారంభించారు. ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసేనని అన్నారు. ప్రస్తుత వినాయక నిమజ్జనంలో ఎలాంటి డీజేలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ నరేష్, ఎస్ఐ భువనేశ్వర్, గ్రామ...