ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి

  . . . 6వ వార్డు కౌన్సిలర్ గఫర్   కామారెడ్డి, బతుకమ్మ :   ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని 6వ వార్డు కౌన్సిలర్ గఫర్ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాల్లో 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో 6వ...