కామారెడ్డి జిల్లాలో 29.64లక్షల మొక్కల లక్ష్యం
వన మహోత్సవానికి అధికార యంత్రాంగం సమాయత్తం జూన్ లో ప్రభుత్వ శాఖల ద్వారా మొక్కలు నాటేందుకు నిర్ణయం కామారెడ్డి, బతుకమ్మ : ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వన మహోత్సవం పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. 2025-26 సంవత్సరానికి గాను కామారెడ్డి జిల్లాకు 29.64లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్ధేషించింది. జిల్లాలో అటవీ విస్తీర్ణం తగ్గపోవడంతో పాటు వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ...