తరాలు మారినా తల రాత మారలే

మాస్టియన్ ల ఆవేదన బతుకమ్మ,‌ బీబీపేట: తరతరాలుగా ఆర్థిక, సామాజిక, రాజకీయ, సంక్షేమ సమానత్వం తరాలు మారినా తమకు మాత్రం అందని ద్రాక్ష గానే మారిందని మాస్టియన్ లు ఆవేదన వ్యక్తం చేశారు. బీబీపేట్ మండలంలోని ఇస్సానగర్ రామచంద్రపురం కాలనీలో జిల్లాస్థాయి మాస్టియన్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టియన్ రాష్ట్ర కార్యదర్శి నాగిల్ల నర్సాయ్య, రాష్ట్ర నాయకులు నాగిల్ల కిష్టయ్య, బుద్దుల రమేష్ మాట్లాడారు. ఎన్నో సంవత్సరాల నుండి మాదిగ ఉపకులంలో ఉన్న తమకు ఎలాంటి ప్రాతినిధ్యం దక్కలేదన్నారు. అణగారిన కులాలలో...