ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులైనా కళాకారుల కల నెరవేరలేదు

  . . .  మేనిఫెస్టోలో పెట్టిన జీవోను అమలు చేసి కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   తెలంగాణ ఉద్యమంలో ఊరూర తిరిగి ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన అర్హులైన కళాకారులకు సారధిలో ఉద్యోగాలు ఇవ్వాలని నిరుద్యోగ కళాకారుల జిల్లా అధ్యక్షుడు చిట్టి బాబు, ప్రధాన కార్యదర్శి మహేందర్, కోశాధికారి రమేష్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి వెయ్యి రోజులు పూర్తి...