చిన్నచిన్న బిల్లులూ మంజూరు చేయడం లేదు
. ఆరు గ్యారెంటీలు, 13 హామీల ఊసేలేదు . అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ: సీడీపీ, ఎస్ డీఎఫ్ ద్వారా చేపట్టిన చిన్నచిన్న పనులకు సంబంధించి బిల్లులను ప్రభుత్వం ఎందుకు మంజూరు చేయడం లేదని అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇది ఒక్క తన నియోజకవర్గం బాల్కొండది మాత్రమే కాదని మొత్తం రాష్ర్ట వ్యాప్త సమస్య అని పేర్కొన్నారు. పాఠశాలలు,...