చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు
. . . డా. మోసిన్, న్యూరో ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : వేసవిలో చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే, పెద్ద సమస్యలను నివారించవచ్చు అని డా. మోసిన్, న్యూరో ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్ తెలిపారు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, డీహైడ్రేషన్ కారణంగా శరీరంతో పాటు మెదడు ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయనన్నారు. ముఖ్యంగా వృద్ధులు, బీపీ, షుగర్, హృదయ సంబంధిత...