స్పౌస్ ఉన్నా రానివ్వలే..

ఆరోగ్యం బాలేదన్నా కనికరించలే జిల్లాను దాటించి ప్రాణం పోయేలా చేసారు గాల్లో కలిసిన ఎమ్మార్వో విజయ్ కుమార్ ప్రాణాలు రెవిన్యూ నాయకులతో వేగలేకపోతున్న ఉద్యోగులు   నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలోని రెవిన్యూ నాయకుల తీరు వల్ల ఇంకెన్ని ప్రాణాలు పోతాయోననే ఆందోళన ఉద్యోగులలో కనబడుతోంది. వారి స్వార్థపూరిత ఆలోచనలతో కొందరు సంఘాన్ని వాడుకొని ఇక్కడే ఉండిపోతున్నారు. వీరి కన్ను పడిన సీటును ఖాళీ చేయించి చేమ్చాలకు అప్పగించుకుంటున్నారు. ఇలాంటిదే ఆర్మూర్ లో గతంలో డిఏఓ గా పని చేసిన విజయ్ కుమార్ ను తప్పించి సంఘ...