నన్ను కాల్చి చంపుతా అన్నా ప్రజల విషయంలో రాజీపడను
. . . కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయాలు చేయొద్దు . . . ప్రజల, రైతుల ప్రయోజనాలే ముఖ్యం . . . బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సికింద్రాబాద్, బతుకమ్మ : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్‌లోని గాయత్రి గార్డెన్స్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మేడిగడ్డ బ్యారేజీలో నీటిని నిల్వ చేయకుండానే...