రైడింగ్ లు జరిగినా తగ్గేదేలే..?

6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పత్తాలాట గ్యాంగ్  హవా పది రోజుల్లో రెండుసార్లు పట్టుబడిన ఆగని పత్తాలాట సార్లను మేనేజ్ చేశామని పేకాట రాయుళ్ళకు హామీ   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్యాంగ్ పత్తాలాట నిర్వాహణలో ఆరితేరింది. నిత్యం జూదం ఆడకుండా పొద్దుగడవని పేకాటరాయుళ్ళను రప్పించి పేకాట ఆడించడం ఆ గ్యాంగ్ కు రివాజుగా మారింది. పోలీసు సార్లను మేనేజ్ చేశామని భరోసా ఇచ్చి పత్తాలాటను కొనసాగిస్తున్నారు. పదిరోజుల వ్యవధిలో పోలీసు...