ప్రభుత్వాలు మారినా దర్జీల బతుకులు మారలే

బిక్కు బిక్కుమంటున్న కార్మికులు   రుద్రూర్, బతుకమ్మ: కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్పోరేట్ విధానాల వల్ల చేతి వృత్తులు నాశనమయ్యాయని రెడీమేడ్ రూపంలో దుస్తులు కుట్టే దర్జీలకు పని లేకుండా పోయిందని, టైలర్ వృత్తి మీద ఆధారపడి జీవించే  కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని టైలర్ వర్కర్స్  యూనియన్ (సీఐటీయూ) రుద్రూర్ మండల కన్వీనర్ మేటువారి నరేష్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అంతర్జాతీయ టైలర్స్ డే దినోత్సవం సందర్భంగా రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో...