పాఠశాలలో కనీస వసతులు కూడా అందుబాటులో లేవు

  . . . ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నగరంలోని దుబ్బ పాఠశాలలో సుమారు 450 మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ కనీస మౌలిక వసతులు కూడా అందుబాటులో లేవని ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) జిల్లా నాయకులు సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న...