తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆశయాలు నెరవేరలేదు

  . . . ప్రజల సమస్యల పరిష్కారమే పార్టీ  ప్రధాన లక్ష్యం   . . . మహిళల అభ్యున్నతే నా రాజకీయ లక్ష్యం   . . . టీఆర్ఎస్ జెండా ఆవిష్కరనలో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత   మొయినాబాద్, బతుకమ్మ :   తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా తెలంగాణ రక్షణ సేన ఆవిర్భవించిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రజల ఆశయాలు పూర్తిగా నెరవేరలేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ...