చిన్న గాయమైనా నిర్లక్ష్యం చేయకూడదు
. . . జనరల్ సర్జన్ డా.మనోజ్ కుమార్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఒక చిన్న గాయాన్ని నిర్లక్ష్యం చేస్తే అది సెల్యులైటిస్‌గా మారి తీవ్రమైన సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్ జనరల్ సర్జన్ డా.మనోజ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో డయాబెటిస్, రక్తప్రసరణ సమస్యలు, గాయాలు, పాదాల పరిశుభ్రత లోపించడం వంటి కారణాలతో సెల్యులైటిస్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్యులైటిస్ అనేది చర్మం, చర్మం కింద ఉండే...