కోటగిరి అంబేడ్కర్ చౌరస్తాలో ఎత్తోండ గ్రామ రైతుల ఆందోళన
ధాన్యం కాంటా అయిన వారం రోజులకు రాని లారీలు బస్తాకు 5 కిలోల తరుగు వస్తుందని రైతుల ఆవేదన కోటగిరి, బతుకమ్మ : కోటగిరి మండల కేందంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఎత్తోండ గ్రామనికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎత్తోండ గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై పక్షం రోజులు గడుస్తుందన్నారు.. కొనుగులు కేంద్రంలో సరిపడా గన్ని బ్యాగ్స్ లేకపోవడం, హమాలీల కొరత, ధాన్యం కాంటా అయినా వారానికి కూడా లారీలు రాకపోవడంతో బస్తాకు ఐదు కిలోల...