విధి నిర్వహణలో నైతిక విలువలు పాటించాలి

  . . . ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. ఎన్. కృష్ణ మోహన్   నిజామాబాద్ సిటి, బతుకమ్మ :   వైద్య విద్య పూర్తి చేసి ప్రజాసేవలో అడుగుపెడుతున్న ఈ దశలో బాధ్యత,  క్రమశిక్షణ,  వైద్య నైతిక విలువలు పాటించాలని ఇంటర్న్ షిప్ కు ఎంపికైన విద్యార్ధులకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా.ఎన్.కృష్ణ మోహన్ సూచించారు. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మంగళవారం 2026-27 సంవత్సరానికి సంబంధించిన నూతన బ్యాచ్ సిఆర్ఎంఐ (కంపల్సరి రోటెటింగ్...