కామారెడ్డి జిల్లాలో పురుడు పోసుకుంటున్న ఇథనాల్ ఫ్యాక్టరీ

ట్రయల్ రన్ పూర్తి త్వరలో ప్రారంభానికి కసరత్తు   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్  ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఇథనాల్ ఫ్యాక్టరి ప్రారంభానికి సిద్దమౌతుంది. అసియా ఖండంలో అతిపెద్ద చక్కెర కర్మగారంగా పేరు గాంచిన దక్కన్ నిజాం షుగర్ ఫ్యాక్టరి (బోధన్) మూతపడి చాలా సంవత్సరాలు అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చక్కెర ఫ్యాక్టరిని తెరిచి రైతులకు, కార్మికులకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ ఇంకా అటకమీదనే ఉంది. కానీ దాని ప్రారంభానికి నిధుల లేమి కొట్టుమిట్టాడుతుంది.  ఎన్సీఎస్ఎఫ్ ను తెరిచి చక్కెర...