నూతన వంతెన అంచనాలను సిద్ధం చేయాలి
. . . శ్రీనగర్ లో లో లెవెల్ బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే ధన్ పాల్... నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రజలకు సౌకర్యంగా ఉండేలా నూతన వంతెన నిర్మాణానికి అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సూచించారు. నగరంలోని వినాయక నగర్ నుంచి ఎల్లమ్మ గుట్టకు వెళ్లే దారిలో బాల హనుమాన్ ఆలయం పక్కన గల లో లెవెల్ వంతెనని ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.....