ఇసుక మేటలు తొలిగించేందుకు ఎస్టిమేట్ చేయండి

ఎంపిడీఓ గంగుల సంతోష్ కుమార్   భీమ్ గల్, బతుకమ్మ : మండలంలో ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా పంట పొలాల్లో పెట్టిన ఇసుక మేటలను తొలగించేందుకు ఈ. జీ. ఎస్ లో చేయాల్సిన పనులను వెంటనే ఎస్టిమేట్ చెయ్యాలని సంబంధిత ఈ. జీ. ఎస్ అధికారులు, సిబ్బందిని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు గురువారం మండల పరిషత్ కార్యాలయంలో  మండలంలో అధిక వర్షపాతం మూలంగా ఇసుక మేటలు వేసిన భూములలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టవలసిన...