నూతన విద్యుత్ ట్రాన్స్ పోర్టు ఏర్పాటు
జుక్కల్, బతుకమ్మ : ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా విద్యుత్ శాఖ ద్వారా జుక్కల్ మండల కేంద్రంలో మెరుగైన విద్యుత్ సౌకర్యం కల్పిస్తూ, విద్యుత్ అధికారులు లోఓల్టేజ్ కు చెక్ పెట్టారు. జుక్కల్ పట్టణకేంద్రంలో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా 100కెవిల మూడు ట్రాన్స్ ఫార్మర్ లతో పాటు 63కెవిల ఒక ట్రాన్స్ ఫార్మర్ బిగించారు. మంగళవారం జుక్కల్ సర్పంచ్ భర్త మాజీ ఏఎంసీ చైర్మన్ కే.సాయగౌడ్, జుక్కల్ మాజీ సర్పంచ్ బొంపల్లి రాములు, విద్యుత్ శాఖ...