మార్క్ ఫైడ్ సోయబీన్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు

బతుకమ్మ, కమ్మర్ పల్లి : సోయబీన్ రైతులు దళారులతోనష్టపోకూడదని కమ్మర్ పల్లి మండల కేంద్రంలో గురువారం మార్క్ ఫైడ్ ఆధ్వర్యంలో సోయబీన్ కొనుగోలు కేంద్రం ను ఏర్పాటు చేశారు. కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాన్ని స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య తో కలిసి మార్క్ ఫైడ్ చైర్మన్ మార గంగారెడ్డి ప్రారంభించారు.గత పది సంవత్సరాల తర్వాత కమ్మర్ పల్లి మండల కేంద్రంలో రైతు మద్దత్తు ధర కోసం సెంటర్ ను ఏర్పాటు...