Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 March 2025, 5:08 pm Posted by : ramakrishna

ఛత్రపతి శివాజీ పౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

బతుకమ్మ, మాచారెడ్డి: శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీబీపేట మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో సోమవారం చలివేంద్రం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం బస్టాండ్ సమీపంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రయాణీకుల దాహార్తిని తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బాసిత్, ఎంపీడీవో నాగయ్య, గ్రామపంచాయతీ ఈవో సుతార్ రమేష్ , ఎస్సై ప్రభాకర్, తోట రమేష్, అరుణ్, మహేష్ సేన రెడ్డి సత్యనారాయణ, పాల్గొన్నారు.