ప్రత్యేక పశు వైద్య శిబిరం ఏర్పాటు

  రుద్రూర్, బతుకమ్మ :   పశు వైద్య కళాశాల కోరుట్ల ఎన్ఎస్ఎస్ విభాగం, పశు వైద్య, పశు సంవర్ధక శాఖ తెలంగాణ, నిజామాబాద్ జిల్లా లయన్స్ క్లబ్ బోధన్ వారి ఆధ్వర్యంలో రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ అఫ్రీన్ బేగం-ఖాదర్ చేతుల మీదుగా ప్రత్యేక పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ పశువైద్య శిబిరంలో వివిధ వైద్య నిపుణుల సమక్షంలో అనేక రకాల జబ్బులకు, ఆరోగ్య సమస్యలకు, చర్మ వ్యాధి పరీక్షలు, పేడ పరీక్షలను నిర్వహించారు. గర్భకోశ...