యువతలో నైపుణ్యాల కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు

  . . . విదేశీ ఉద్యోగ మేళాకు విశేష స్పందన   . . . వేలాదిగా తరలివచ్చిన యువత   . . . లాంఛనంగా ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే   . . . పాల్గొన్న ఉపాధి కల్పన శాఖ డైరెక్టర్, కలెక్టర్, మేయర్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్ యూనివర్సిటీని సైతం ఏర్పాటు చేయడం జరిగిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. జిల్లా శిక్షణ ఉపాది కల్పన...