అసైన్డ్ భూమికే ఎసరు
రికార్డులున్నా కొట్టేసేందుకు కుటిలయత్నం సర్వేయర్ ఇచ్చిన మ్యాప్ తో భూమి కబ్జాకు యత్నం అవదూత నిర్మలానందస్వామి భూమి కబ్జాలో ట్విస్టులే ట్విస్టులు నిజామాబాద్, బతుకమ్మ -ప్రభుత్వం పేదలకు ఇతర అవసరాల కోసం ఇచ్చిన భూమి ( అసైండ్ ) ని కబ్జా చేయడం అసాధ్యం. అదే విధంగా అన్నీ రకాల పత్రాలున్న ముఖ్యంగా పోడి, టిపాన్ ప్రతులు ఉన్న కూడా ఆ భూమిని కబ్జా చేయడం కుదరదు. ధరణి పోర్టల్ లో ఉంటే దానిని కబ్జా చేయడం దుస్సాధ్యం. ఇక రైతుబంధుతో పాటు అక్కడ...