సిజిఆర్ఎప్ చైర్మెన్ గా భాధ్యతలు స్వీకరించిన ఎరుకల నారాయణ

బతుకమ్మ, నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ ,ఆదిలాబాద్ , సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల విద్యుత్  వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్మన్ గా ఎరుకల నారాయణ భాద్యత స్వీకరించారు. శనివారం నిజామాబాద్ పవర్ హౌస్ కాంపౌండ్ లో సిజిఆర్ఎప్ చైర్మెన్ గా భాధ్యతలు స్వీకరించిన ఎరుకల నారాయణ కు విద్యుత్ శాఖ అధికారులు, వివిధ యూనియన్ల  నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, సిరిసిల్ల జగిత్యాల జిల్లాలలో విద్యుత్ సమస్యలు ఏదైనా విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఈ జిల్లాల...