ఓటర్ లిస్టులో తప్పులను సరిచేయాలి

కోటగిరి నుండి పోచారం సురేందర్ రెడ్డి ఓటును తొలగించాలి పురుషుడిని ట్రాన్స్ జెండర్లో చూపించడం సిగ్గుచేటు కోటగిరి మండల బిజెపి పార్టీ అధ్యక్షులు ఏముల నవీన్   బతుకమ్మ, కోటగిరి : తప్పులతడకగా ఉన్న ఓటర్ లిస్టును అధికారులు వెంటనే సరి చేయాలని కోటగిరి మండలం బిజెపి పార్టీ అధ్యక్షులు ఏముల నవీన్ కోరారు. కోటగిరి గ్రామానికి చెందిన ఓటర్ లిస్టులో ఉన్న తప్పులను చూయిస్తూ సోమవారం స్థానిక తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కోటగిరి గ్రామానికి చెందిన...